Kakinada Today News : 30-7-2015 Thursday

Wednesday, July 29, 2015

ఆధార్ తో ఓటర్ల జాబితాను అనుసంధానించాలి. 
ఓటర్ల జాబితాను ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నిక అధికారి భన్వర్ లాల్ ఆదేశించారు.జిల్లాలో 92.8 శాతం ఓటర్ల జాబితాను ఆధార్ తో అనుసంధానించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారు తెలిపారు. ఆగస్టు 10 నాటికి మొత్తం ప్రక్రియ కూడా పూర్తవుతుందని తెలిపారు.

రేషన్ దుకాణాల్లో ఈ-పాస్
జిల్లాలో మొదటి విడత అన్నీ నగరాలు, పట్టణాల్లో వేలిముద్ర ఆధారిత రేషన్ ను ఈ-పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు ఒకటి నుండి రెండో విడతా మరో 270 చౌకధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు ప్రవేశపెట్టనున్నారు. కాకినాడ డివిజన్ లోని అన్నీ ప్రాంతాలలో అమలు చేయనున్నారని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గారు వెల్లడించారు.

No comments :

Post a Comment

 

Recent Posts

Popular Posts

Ad

Followers

Live Visitors

Google+ Followers